Friday, February 27, 2009

సోనియమ్మా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు














naveen achari, Telangana IT Forum

6 comments:

kalidas said...

Think cool and the read my views please
1)Budget consists of two components "revenue" and "expenditure"
2) small states like North east get their revenue exclusively from " Tourisem"
3)newly formed states like Chattish gadh,uttarakhandJorkhand ,their revenue is from minerals
this is the story of the small states in my knowledge,In my humble opinion regarding Telangana everybody thing about second component of the budget(expenditure),what about it's first component(Revenue)
(or)
How many years it sustain on centre's aid?
Can we expect a stable govt in telangana? as the bitter experience in Jarkhand 8 govts in its 8 years of existence.
Please think ,In my opinion Telangana is more of emotional(Atmaghurava feeling) than ground realities

సమతలం said...

పోరాటం చెయ్యాల్సిందే. ఆంధ్రా పెత్తందార్లు సొనియమ్మను మభ్యపెట్టుతరు. సొనియమ్మ ఏమి చేయలేదు. ఈ పెత్తందార్లను,మోసగాండ్లను తరిమికొట్టాలి ఆంధ్రాకు అప్పుడు మన దొరలను పట్టణాలకు తరిమికొట్టినట్లు.

బాబుగారు,

తెలంగాణకు రాష్త్రంగా మనగలిగే అన్నివనరులు ఉన్నవి.ఇప్పుడు ఒక్కటి ఎక్కువ ఉన్నది.అది పరుల దోపిడి. దాన్ని వదిలించుకోవాలి. తెలంగాణని కొల్లకొదుతున్నరు ఆంధ్ర పెత్తందార్లు(ఆంధ్రా ప్రజలు కాదు). తెలంగాణకు కేంద్రం ఎయిడ్ వద్దు . ఆంధ్రా పెత్తందార్ల దోపిడి వద్దు. తెలంగాణ ప్రజల బ్రతుకు వాళ్లకె వదిలేస్తె చాలు.

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

Look mister, What do u mean by a small state??, Telangana will be 11 th biggest state in 29(after formation)states of india.So, i don't 11 is not a small one in 30.Now coming to the govt, because its a democracy country,there is no limit for the political parties, so there is no special rule for telangana, As a matter of fact each state in india will not be able to form a stable govt.india it self is loosing the ability to form stable central govt. so, there is no question in state govt.U can see the examples like Karnataka,UP...And maharashtra,Telangana(TRS,TDP,INC),
Andhra(PRP,TDP,INC),Bihar are also joining the above list.India itself doesn't hav the solution for itself.I don't want to talk abt revenue, because i am damn sure that u do not have anykind of knowledge thr.Plz atleast know that Telangana was the only surplus state in india from 1947-56(before merging).And recent revenue was like..Telangana(minus hyd) 23k cr., Andhra 13k cr. ,rayalaseema, 5 cr. actually i tried to post the link, but i hav info. pasted from a webpage but i didn't store the webpage link.nyway i will try to update u with the URL.

naveen achari said...

@బాబు

మీరు చెప్పిన చిన్న రాష్ట్రాలకు ఆదాయం ఉంది తెలంగాణకు ఎలా అన్నదా మీ ప్రశ్న..? అదే గనుక ఐతే

1) తెలంగాణ చిన్నరాష్ట్రం కాదు. ఇప్పుడున్న భారత దేశం లోని 18 రాష్ట్రాలకన్నా తెలంగాణ పెద్దది. పశ్చిమ బెంగాల్ కన్నా తెలంగాణ జనభ ఎక్కువ.

2)ఆంధ్ర ప్రదేశ్ లో గొదావరి లో 80% తెలంగాణ లో ప్రవహిస్తుంది. క్రిష్ణా నది లో 69% తెలంగాణ లోనే ఉంది. అపార మైన అటవీ ప్రాంతం, బొగ్గు గనులు, సున్నపు రాయి నిధులూ తెలంగాణ సొంతం. ఒక రాష్ట్రానికి కావాల్సిన అన్ని అర్హత లు తెలంగాణ కు 50 యేండ్ల కిందటి నుండే ఉన్నాయి జనాభా తో సహా. ఇంకా ఇంతకన్నా ఎం ఉండాలో మీరే చెప్పాలి.

ఇక ఇప్పుడున్న రాష్ట్రాం లో దాదాపు 45% ఆదాయం తెలంగాణ నుండే వస్తుంది. భౌగోలికం గా తెలంగాణ దేశం లోనే మద్యలో ఉంటుంది. ఇక్కన్నుండి ఎక్కడికైనా కనెక్టివిటీ ఉంది. హైదరాబాదు స్వతంత్రం రాకముందు నుండే ఈ దేశంలో ఐదవ అతిపెద్ద నగరం. ఈరొజుకి కూడా అది తన స్తాయిని నిలుపుకుంటూనే ఉంది. ఇంకా ఏం కావాలి తెలంగాన కు. నిజం గా తెలంగాణ వల్లే ఖర్చే ఎక్కువయి ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడో ఓకే అయ్యుండేది. పాడి గేదె లాంటి తెలంగాణ ను వదులుకోవడం ఇష్టం లేకనే ఆంధ్రా పెట్టుబడి దారులు, రాజకీయ నాయకులు మోకాలడ్డుతున్నారు. 369 మంది విద్యార్థుల్ని చంపి మరీ ఇక్కడ తిష్ట వేసిన వారి ప్రయోజనాల్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు


3) ఇక భారత దేశం లో దివాళా లో ఉన్న రాష్ట్రాలన్ని పెద్ద రాష్ట్రాలే. బిహార్, ఉత్తరప్రదేశ్, మద్య ప్రదేశ్, రాజస్తాన్. చిన్న రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి.. పంజాబ్, కేరళ, హర్యాన మొ.వి

4) జార్ఖండ్ ను మీరు ఉదాహరణగా తీస్కున్నారు కదా. అసలు జార్ఖండ్ వయసెంత..? ఆ రాష్ట్రం ఏర్పది ఎన్నేళ్లైంది.

5) జాతీయ గణాంక సంస్థల నివేదిక ల ప్రకారం జార్ఖండ్ బిహార్ నుంచి విడివడ్డ తర్వాత చాలా త్వరిత గతిన అభివృద్ది సాధిస్తుంది. ముందు బిహారే ఒక దరిద్రపు గొట్టు రాష్ట్రం. దాంట్లో జర్ఖండ్ బతుకు మరీ అన్యాయం. ఆలాంటి జార్ఖండ్ ఈనాడు విద్యా వైద్యం తలసరి ఆదాయం పెంచుకుంటూ ఉంది. జార్ఖండ్ వెనక బడ్డది అనడం అవాస్థవం. అది విషయం తెలియని ఆంధ్రావాళ్ల పుకారు మాత్రమె.

బాబు గారు ఇవండి గ్రౌండ్ రియాల్టీస్. దయచేసి కొత్త కథలల్లొద్దు.


-నవీన్ ఆచారి