Tuesday, April 27, 2010

సిపిఎం అనౌచిత్యం - వార్త సంపాదకీయం


3 comments:

కెక్యూబ్ వర్మ said...

see my posts at www.saamaanyudu.wordpress.com

Goutham Navayan said...

అద్భుతమైన విశ్లేషణ. ఆలోచింప జేసే సంపాదకీయం. టంకశాల అశోక్ గారికి హాట్స్ ఆఫ్.
అణచివేయబడిన ప్రజల గురించి పోరాడే పార్టీ
తన డాగ్మాతిక్ సిధాంతాన్ని సమర్ధిం చుకునేందుకు అణచివేత ను గ్లోరిఫయ్ చేయడం, అణచివేతను ఆశ్రయించడం విషాదం.
కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం పార్టీ ల అంట కాగి వాటికంటే మూర్ఖంగా, వాటికంటే ప్రజా వ్యతిరేకంగా తయారైంది.
వారికి తెలంగాణా ప్రజల అకాక్ష వారికి జరిగిన అన్యాయం కనిపించక పోవడం, తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఉన్నంతమాత్రాన దేశ సమగ్రతకు, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని బూర్జువా పార్టీల వాదనను భుజాన వేసుకోవడం ఘోరాతి ఘోరం.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మూర్ఖాస్ అనే తిట్టు లో వాస్తవం వుందని తెలంగాణా ప్రజలు నూటికి నూరు శాతం మంది అనుకునే రోజు ఎంతో దూరం లో లేదు.

AKVISHWA said...

Ecellent.... Good editorial...
I doubt the existence of communism in these days...Offcoarse I know nothing about politics and their principles.